సంప్రదాయంపై షాకింగ్ కామెంట్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ సంచలన తార విద్యాబాలన్.. అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ దుమారం రేపడం మనం చూస్తున్నదే. తాజాగా ఆమె భారతీయ సంస్కృతి గురించి ఘాటుగా స్పందించింది. వివాహం అనేది కేవలం పిల్లలను కనడానికి మాత్రమే అని.. అదే భారతీయ సంస్కృతి అని పేర్కొంది. సన్నిహిత్యంలోనే ఆనందం ఉందని, సెక్స్ అనేది ఓ భావన మాత్రమే అని, అది చర్య కాదనే సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉందని చెప్పింది. ఇంత పెద్ద భారతదేశంలో సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడటానికి సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తంచేసింది. వివాహం ద్వారానే లైంగిక వాంచలను తీర్చుకోవాలని భారతీయ సంస్కృతి చెబుతుందని.. ఇది కేవలం పునరుత్పత్తికి సంబంధించిన అంశమని, కానీ సన్నిహిత్యంలోని ఆనందాన్ని చాలామంది కోల్పోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరి విద్యాబాలన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి!