వీరగ్రంధంలో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథపై దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమా ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. లక్ష్మీపార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఈ కథలో లక్ష్మీపార్వతి పాత్రలో సౌత్ హాట్ భామ లక్ష్మీరాయ్ నటిస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పాత్రకోసం రాజశేఖర్ హీరోయిన్‌ని దింపుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? పూజాకుమార్! తాజా గా రాజశేఖర్‌తో గరుడవేగ సినిమాలో నటించిన పూజాకుమార్‌ని లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా కోసం మొదట లక్ష్మీరాయ్‌నే ఎంపిక చేశారు. కానీ ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో రంగంలోకి పూజాకుమార్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు.