టార్చర్ పెట్టారట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి జరీన్‌ఖాన్‌పై ఓ సినిమా షూటింగ్ సభ్యులు అసభ్యకరంగా ప్రవర్తించారట. ఆ సినిమా దర్శకుడు ముందు తనకు చెప్పింది ఒకటని, ఆ తర్వాత అతను చేసింది మరొకటని జరీన్‌ఖాన్ చెబుతోంది. సినిమా విషయంలో తనకు ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేయాలని డిమాండ్ చేశారని, నిజానికి ఆ సినిమాలో అలాంటి సన్నివేశాలు లేకున్నా ఖచ్చితంగా గ్లామర్ ఆరబోయాలని డిమాండ్ చేశారని చెబుతోంది. అంతేకాకుండా ముద్దుపెట్టే సన్నివేశాలలో నిమిషాలు, గంటలు గంటలు సాగదీశారని, ముద్దు సీన్ బాగా వచ్చేవరకూ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. అలాకాదని చెబి తే బీర్లు తాగి తనతో గొడవ పడ్డారని అంటోంది జరీన్‌ఖాన్.