ప్రేమకావ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో హాట్ అందాల పలు ఐటెం సాంగ్‌లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మీరాయ్. ప్రస్తుతం ఆమె కీ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘జూలీ-2’. అప్పట్లో సంచలనం సృష్టించిన జూలీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడుతున్నాయి. ఇందులో లక్ష్మీరాయ్ అందాల విందు ఓ రేంజ్‌లో వుంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే నిజ జీవితంలో కూడా ఈమెకు ప్రేమకథలు ఎక్కువేనని తెలిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని స్వయంగా వెల్లడించింది లక్ష్మి. నేను చాలా ఎమోషనల్. నన్ను అర్థం చేసుకుని జాగ్రత్తగా చూసుకునేవారితో మాత్రమే సంతోషంగా ఉండగలను. అందుకే నా ప్రేమ వ్యవహారాలు పెళ్లివైపు సాగలేదు. అందుకే బాయ్‌ఫ్రెండ్స్‌కు బ్రేకప్ చెప్పేశా. ఇప్పటివరకు నాలుగు ప్రేమకథలు ఇలాగే ముగిసాయని చెప్పింది. దాంతో బాలీవుడ్ జనాలు షాక్ అవుతున్నారు. ఇప్పటికే క్రికెట్ మాజీ కెప్టెన్ ధోనితో ఈ అమ్మడు ఘాటు ఎఫైర్ నడిపిన విషయం తెలిసిందే. మరి మిగతా ముగ్గురు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌లో పెట్టింది.