నాగచైతన్య కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా నాగచైతన్య కథానాయకుడిగా ఓ చిత్రాన్ని ప్రారంభించారు. మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి 5 నుండి ప్రారంభం కానుంది. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.