మణికర్ణికకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘మణికర్ణిక’. రాణి రుద్రమదేవి జీవిత కథతో ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ జోరుగా జరుపుకుంటోంది. తాజాగా జోధ్‌పూర్‌లో షూటింగ్ జరుగుతుండగా కంగనకు గాయాలయ్యాయి. గోడపైనుంచి గుర్రంపైకి దూకే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పెద్దగా ప్రమాదం లేదని, కుడికాలు బెణకడంతో రెండు వారాలు విశ్రాంతి ఇవ్వాలని డాక్టర్లు చెప్పారట. దాంతో యూనిట్ మిగతా సన్నివేశాలను చిత్రీకరించే పనిలో పడింది. గతంలో కూడా ఈ సినిమా షూటింగ్‌లోనే కంగనా గాయపడ్డ విషయం తెలిసిందే.