గాయత్రి షూటింగ్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.మోహన్‌బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రి’ అనే చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లోగోకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. విష్ణు నేటినుండి షూటింగ్ ప్రారంభించారు. శ్రీయ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్‌బాబు శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు. అనసూయ, మేడమీద అబ్బాయి ఫేం నిఖిల విమల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.