అజిత్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం కీర్తి సురేష్ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది..ఇప్పటికే స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ జోరుమీదున్న ఈ భామకు తాజాగా మరో లక్క్ఛీన్స్ దక్కింది. తమిళంలో అజిత్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కే ‘విశ్వాసం’ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినం చేస్తున్నాడట. ఇందులో ఓ హీరోయిన్‌గా కీర్తిని ఫైనల్ చేశారు. వీరం, వేదాలమ్, వివేగం వంటి సంచలన సినిమాల తరువాత అజిత్-శివల కలయికలో వస్తున్న ఈ సినిమాకు సెంటిమెంట్‌గా ఉంటుందని విశ్వాసం అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారట. ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొన్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది. ఇక అందాల భామ కీర్తి సురేష్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.