మహేష్ కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను’ అన్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావస్తోంది. జనవరికల్లా సినిమా పూర్తి చేయనున్నారు. మహేష్‌బాబు 25వ చిత్రం ఫిబ్రవరి నుండి మొదలుకానున్నదని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. సాంకేతిక నిపుణుల ఎంపిక, నటీనటుల ఎంపిక జరుగుతోంది. దాదాపు మూడు పాటలను ఫైనలైజ్ చేశారు. ఎక్కువ భాగం షూటింగ్ యుఎస్ బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్నది. మహేష్‌బాబు సిల్వర్‌జూబ్లీ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.