కళ్యాణ్‌రామ్‌కు షూటింగ్‌లో గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కళ్యాణ్‌రామ్ తన 15వ సినిమా షూటింగ్‌లో వుండగా గాయపడ్డారు. జయేంద్ర దర్శకత్వంలో తమన్నా కథానాయికగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు రూపొందిస్తున్నారు. కిరణ్ ముప్పవరపు, విజయకుమార్ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వికారాబాద్‌లో జరుగుతోంది. షూటింగ్‌లో గాయపడిన హీరో కళ్యాణ్‌రామ్ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా సన్నివేశాన్ని పూర్తిచేసినట్లుగా మహేష్ కోనేరు తెలియజేశారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుని శుక్రవారం కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని, వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావానికి హ్యాట్యాఫ్ చెప్పాలని ఆయన అన్నారు.