నితిన్ ‘గుర్తుందా?!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ నిర్మాతగా మారి నితిన్‌తో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చాయి. పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించడం ఓ విశేషంగా మారింది. నితిన్ కూడా సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందున ఈ సినిమాకు ఓ మంచి టైటిల్‌ను ఎంపిక చేశారు. గుర్తుందా.. శీతాకాలం.. అనే పేరును ఎంపిక చేశారు. మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతోనైనా నితిన్ మరో హిట్ పట్టుకుంటాడేమో చూడాలి! ‘లై’ అందించిన భారీ పరాజయంనుంచి గట్టెక్కడం కోసం నితిన్ ఈ చిత్రాన్ని సవాలుగా తీసుకొని నటించాడు.