అంజలి, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రల్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు టాకీస్, రాజామీరు కేక వంటి చిత్రాలను రూపొందించిన ఎం.రాజ్‌కుమార్ యదార్థ సంఘటనల ఆధారంగా కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రంలో అంజలి, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నా రు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈచిత్రంలో వినోదంతోపాటు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉండబోతోందట. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్టు కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయికుమార్, నరేష్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: పి.జి.వింద. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నది.