భాగ్యనగరంలో సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం భాగ్యనగరంలో జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్‌తోపాటు ప్రముఖ నటీనటులందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈనెలాఖరువరకు ఇక్కడే షూటింగ్ జరిపి ఆ తరువాత దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా తదితర కీలక ప్రాంతాల్లో షూటింగ్ చేస్తారట. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేస్తారు.