విడుదలకు ‘జుమాంజి’ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికన్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిలిం జుమాంజి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జియో జాన్ స్టోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1981లో వచ్చిన చిన్న పిల్లల పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా తాజాగా రూపొందించిన జుమాంజి సినిమా త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధమవుతోంది సోనీ పిక్చర్స్ సంస్థ. అద్భుతమైన గ్రాఫిక్స్ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కించారు. రాబిన్ విలియమ్స్ పాత్రను ఈ సినిమాలో అలాన్ పారిస్ పోషించారు. కరెన్ గిల్లాన్, నిక్ జోన్స్, మోర్గాన్ టర్నర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు హెన్రి జాక్మన్ సంగీతం, గ్యుల పడోస్ సినమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.