కాజల్ క్రేజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ చందమామ కాజల్‌కు ఈమధ్య సినిమాలు కాస్త తగ్గినా కూడా ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం దక్షిణాదిలో ఏ సినిమా చేయడంలేదు. ఈమధ్య వరుసగా పరాజయాలు అందుకున్న ఈ గ్లామర్ భామకు కొత్త అవకాశాలు కరువయ్యాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాజల్‌కు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ విషయంలో ఫేస్‌బుక్ పేజీలో సౌత్ హీరోయిన్‌లలో రికార్డు సృష్టించింది. ఏకంగా 24 మిలియన్ల మంది ఫాలోయింగ్‌తో కాజల్ దుమారం రేపుతోంది. ప్రస్తుతం తెలుగులో నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన ఎంఎల్‌ఏ చిత్రంలో నటిస్తున్న కాజల్, మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.