కొడకా.. కోటేశ్వర్రావా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం కోసం తను ఓ పాటను పాడారు. తాజాగా ఈ పాటను రికార్డింగ్ చేశాడు సంగీత దర్శకుడు అనిరుధ్. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ తన సినిమాల్లో పాట పాడుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో చాలా సినిమాల్లో పాటలు పాడిన పవన్, అత్తారింటికి దారేది చిత్రంలో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా’ పాట సంచలనం సృష్టించింది. మళ్లీ త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి కోసం ‘కొడకా.. కోటేశ్వర్రావా’ అనే పాటను పాడారు. ఈ పాటను ఈనెల 31న విడుదల చేస్తున్నారు.