సేవకు మనం సైతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టాల వలయాలలో చిక్కుకుని ఆర్తిగా ఎదురుచూస్తున్న ఆపన్నులన ఆదుకుంటూ ఎదుగుతోంది మనం సైతం ఛారిటీ సంస్థ. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్, సురేష్, సన, చిల్లర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక కారణాలతో ఇబ్బందుల్లో వున్న రమణమూర్తి, డ్రైవర్ రాజు, మేకప్‌మెన్ రాజశేఖర్, లైట్‌మెన్ బాబు, గీరయ్య, రాంప్రసాద్ వంటి పదిమందికి చెక్కులు అందజేశారు.