రహస్య వివాహం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలియానా వార్తలు ప్రస్తుతం బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న ఆమెపైనే ఈ వార్తలు సాగుతున్నాయి. ఇద్దరి వ్యవహారం జోరుగా మారిందని, సెలవులకు ఎక్కడకు పడితే అక్కడకు వెళ్లిపోతున్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె క్రిస్మస్ వేడుకల ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో తీసింది మై హబ్బీ అంటూ కామెంట్ పెట్టడంతో రచ్చ మొదలైంది. ఇలియానా హబ్బీ అనడంతో ఇద్దరూ ఎప్పుడు రహస్యంగా పెళ్లిచేసుకుంటున్నారు అన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఇలియానా పెళ్లిచేసుకున్నందుకే హబ్బీ అని చెప్పిందా? లేక ప్రేమలో మునిగి తేలుతోంది కాబట్టి హబ్బీ అన్నదా అన్న విషయంలో బాలీవుడ్‌లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ విషయంపై ఇలియానా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!