‘జయహో.. రామానుజా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్ణ్భారతి క్రియేషన్స్ పతాకంపై సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘జయహో రామానుజా’. ఈ సినిమాకు సంబంధించిన లోగో ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ - భగవత్ రామానుజుల చరిత్ర, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన నిర్మాణం, స్వామివారి మహిమలు ఈ చిత్రంలో చూపిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్న జె.ఎల్.శ్రీనివాస్‌ను సత్కరించారు. కార్యక్రమంలో వేణుగోపాలాచారి, ప్రతాని రామకృష్ణగౌడ్, కవిత తదితరులు పాల్గొన్నారు.