సంజయ్‌దత్ బయోపిక్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ జీవితకథతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజ్‌కుమార్ హీరాని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో రణబీర్‌కపూర్ నటిస్తున్నారు. సంజు అనే టైటిల్‌ను నిర్ణయించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో ఆయన చెల్లెలు ప్రియాదత్ పాత్రలో శీయ నటించనుంది. రవితేజతో ‘నేనింత’ చిత్రం తరువాత శీయ బాలీవుడ్‌కి వెళ్లింది. రాజకీయ నాయకులు, క్రికెటర్ల జీవితాలు ఆధారంగా అనేక బాలీవుడ్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అదే కోవలో సంజయ్‌దత్ బయోపిక్ కూడా రానుంది. సంజయ్ దత్ కథ అనగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.