రవితేజ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ, ప్రస్తుతం విక్రమ్ సిరి దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, సీరత్‌కపూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తరువాత కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ చిత్రం చేయనున్నాడు. జనవరి మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి శక్తికాంత్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్‌గా కొత్త అమ్మాయి మాళవికా శర్మ నటిస్తోందని తెలుస్తోంది.