‘అజ్ఞాతవాసి’ వస్తున్నాడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్ నటించిన 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాంగ్స్ హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అను ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేష్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాను హారికా హాసిని బ్యానర్‌లో చినబాబు నిర్మిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పాడిన ‘కొడకా కోటేశ్వర్రావా’ పాటను ఈనెల 31న విడుదల చెయ్యబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం జనవరి 5న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి కథ కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం ఉంది. ఆదిపినిశెట్టి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించచబోతున్నాడు. అలాగే ఖుష్బూ రోల్ ప్రధానంగా ఉంటుందట.