పెళ్లికి సిద్ధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ శ్రద్ధాకపూర్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ‘సాహో’లో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్ధాకపూర్ త్వరలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయిందట. అవును.. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారట వాళ్ల పేరెంట్స్. ఇదివరకే ఈ అమ్మడు ప్రేమాయణం కూడా సాగించిన నేపథ్యంలో శ్రద్ధాకపూర్ ప్రేమ పెళ్లి చేసుకుంటుందా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.