సోల్జర్ సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేశారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై లగడపాటి శ్రీ్ధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ‘సైనిక.. సైనిక..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్ర్తీ రచించగా, విశాల్ శేఖర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ టీజర్ సంచలనం రేపుతోంది. రెండో పాటను ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.