మరోసారి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి.. టాలీవుడ్‌లో సంచలనం రేపిన సినిమా. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన షాలినీ పాండేకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ అయితే దక్కింది కానీ.. అవకాశాలు పెద్దగా రాలేదు. అయతే కోలీవులో 100 పర్సెంట్ రీమేక్ సినిమాలో నటిస్తోంది ఈ భామ. దాంతో పాటు మరో రెండు సినిమాలకు ఓకె చెప్పింది. తాజాగా మళ్లీ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తుందట. ప్రస్తుతం దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఛలో ఫేం రష్మిక మండన్నను ఎంపిక చేశారు. అయితే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరకపోవడంతో నిర్మాత అల్లు అర్జున్.. మళ్లీ షాలినీ పాండేను తీసుకోవాలనుకున్నారట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారు.