నో.. ఎఫైర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజయ్ దేవగన్ సపోర్ట్‌తోనే నాకు అవకాశాలు వస్తున్నాయంటూ బాలీవుడ్‌లో ప్రచారం జరగడంపై హాట్ భామ ఇలియానా ఘాటుగా రెస్పాండ్ అయింది. ప్రస్తుతం ఆయనతో రైడ్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఈ ప్రచారం గురించి చెబుతూ తన కోసం ముబారకన్ స్క్రిప్ట్ పరిశీలించమని కోస్టార్ అర్జున్ కపూర్ తన వద్దకు స్క్రిప్ట్ పంపించాడని వ్యంగ్యంగా చెప్పింది. అలాగే అజయ్‌దేవగన్‌తో వరుసగా రెండు సినిమాలు చేస్తే ఆయనతో ఏదో ఉన్నట్టా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. తనకు ఏదైనా సరే నచ్చితేనే చేస్తానని చెప్పింది. అజయ్‌తో రెండు సినిమాలు చేయడానికి కారణం కథ నచ్చడమే కాకుండా అందులోని నా పాత్ర కూడా నచ్చింది. కాబట్టే చేసానని చెప్పింది. అజయ్‌తో నాకేదో లింక్ ఉన్నట్టు అనవసరంగా క్రియేట్ చేస్తున్నారంటూ చెప్పింది గోవా భామ.

చిత్రం..ఇలియానా