బాలీవుడ్ నటుడు నరేంద్రఝా మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ బాలీవుడ్ నటుడు నరేంద్రఝా (55) బుధవారం ఉదయం గుండె పోటుతో మృతి చెందారు. హదర్, రాయిస్, మెహంజోదారో, కాబిల్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మోడలింగ్‌తోపాటు టెలివిజన్ రంగాల్లో కూడా తనదైన సత్తా చాటారు. తెలుగులో రాజవౌళి దర్శకత్వంలో ఛత్రపతి, యమదొంగ చిత్రాల్లో నటించారు. అలాగే బాలకృష్ణ లెజెండ్ సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.