బీచ్‌లో చీర కట్టాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో నటిగా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో ఫైర్‌బ్రాండ్‌గా కూడా అలాంటి గుర్తింపే తెచ్చుకుంది రాధికా ఆప్టే. సంచలన పాత్రలతో పెద్ద దుమారమే రేపిన ఈమెపై ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా వెంటనే రీకౌంటర్ ఇవ్వడం పరిపాటే. తాజాగా ఆమె బీచ్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలు కావడంతో. మరి ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా నెగెటివ్ కామెంట్లు చేస్తూ రాధికను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. కొన్ని రోజులు సైలెంట్‌గా వున్న ఆమె, చివరికి నోరు విప్పింది. నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడ్డానికి వారెవరు? ఎవరో కూడా తెలియనివారి కోసం నేనెందుకు సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఆయినా బీచ్‌లో బికినీలు కాకుండా చీర కట్టుకుంటారా ఎవరైనా? అంటూ ఘాటుగా స్పందించింది. దాంతో ఆమెకు జవాబు చెప్పలేక సైలెంట్ అయ్యారు జనాలు.
రాధికా ఆప్టే