ఆఫర్స్ దక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో కష్టపడి అడుగుపెట్టిన సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ లేకుంటే అవకాశాలు దక్కించుకోవడానికి నటీమణులు రెగ్యులర్ దారిలోనే వెళుతూ సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ ఆదాశర్మ కూడా వుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్‌ఎటాక్ సినిమాతో ఈ బ్యూటీ పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత మూడు నాలుగు చిత్రాల్లో నటించిన ఈమెకు సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో అవకాశాలు తగ్గాయి. అయినా హీరోయిన్‌గా వెలగాలనుకున్న ఈ అమ్మడు అవకాశాల కోసం గత కొంతకాలంగా చేయని ప్రయత్నం లేదు. ఫొటోషూట్స్ కూడా బాగానే రెడీ చేసుకుంది. రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఫొటో షూట్‌లో అందంగా అనిపించింది. చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త లుక్‌తో అయినా ఆదాకి ఆఫర్స్ దక్కుతాయో లేదో చూడాలి..