డుం డుం డిగా డిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డుం డుం డిగా డిగా’ అనే నూతన తెలుగు చలనచిత్రం ద్వారా సందీప్, శివ రస్తో ముఖ్య పాత్రధారులుగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో సందీప్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అతను ఇంతకుముందు తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘అసుర’ చిత్ర దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. ‘డుం డుం డిగా డిగా’ చిత్రాన్ని పర్నిక ఆర్ట్స్, ధృవ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ల మీద గోపికృష్ణ శేషం, ప్రదీప్ గడ్డపు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్, ఎడిటింగ్: లక్ష్మీనారాయణ, నిర్మాతలు: గోపికృష్ణ, ప్రదీప్, రచన, దర్శకత్వం: సందీప్.