ఫిలిం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో (తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిఎఫ్‌జెఏ) సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్వరలోనే ఫిలిం జర్నలిస్టులతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సంతోష్‌కుమార్‌ని కలిసిన వారిలో టిఎఫ్‌జెఏ అధ్యక్షుడు రామనారాయణ రాజు, గోరంట్ల సత్యం, శక్తిమాన్, పి.ఎస్.ఎన్ రెడ్డి, చిన్నమాల రమేష్, మధు, ఆర్.కె.చౌదరి, వెంకట్, బాలకృష్ణ, సందీప్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.