రాజ గురువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ మొదటిసారిగా తెలుగులో నటిస్తున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదివరకే అమితాబ్‌బచ్చన్ అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం చిత్రంలో ఓ చిన్న గెస్ట్ పాత్రలో కనిపించాడు. ఆయన పూర్తి స్థాయిలో నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాలోని తన గెటప్‌కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. సూపర్‌స్టార్ చిరంజీవి అదే ఫ్రేములో ఓ గౌరవముండాలి అంటూ తెలుగులో సందేశాన్ని అందిస్తూ ఫొటోను పోస్ట్ చేశారు.