ఒక్కటయ్యేది అప్పుడే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఇప్పటికే విరాట్-అనుష్కల పెళ్లి పూర్తయిపోగా.. మరో ప్రేమ జంట రణ్‌వీర్‌సింగ్-దీపికా పదుకొనెలు కూడా ఇందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది గతేడాది చివరిలో విరుష్కల వివాహం జరిగితే.. ఈ ఏడాది చివరకు డీప్-వీర్ ఒకటి కాబోతున్నారట. రెండు నెలల క్రితమే అంటే సరిగ్గా పద్మావత్ మూవీ రిలీజ్‌కు ఓ వారంరోజుల ముందు ఓ పూజా కార్యక్రమం నిర్వహించారు రణ్‌వీర్-దీపిక. ఈ కార్యక్రమానికి ఇద్దరి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. తాజాగా వీరంతా మరోసారి భేటీ అయి వివాహం గురించి చర్చించుకుంటున్నారట. సెప్టెంబర్-డిసెంబర్ మధ్యలో నాలుగు ముహూర్తాలను ప్రపోజ్ చేశారని.. వీరి ప్రొఫెషనల్ షెడ్యూల్స్‌ను అనుసరించి.. వీటిలో ఒకదాన్ని ఖాయం చేసుకోనున్నారని తెలుస్తోంది.