గడుసు భామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరపైన అందాలు ఆరబోయడంలో ఏమాత్రం లోటు చూపని భామల్లో బాలీవుడ్ భామ రాధిక ఆప్టే ఒకరు. ఈమె కాంట్రవర్సీ కోసమే మాట్లాడుతుందో లేదా ఈమె ఏం మాట్లాడినా అది వివాదం అయిపోతుందో తెలీదు కానీ రాధిక ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఈమధ్యనే నేహాథూపియా షోకి వచ్చిన ఈ తార హోస్ట్ అడిగిన ఘాటు ప్రశ్నకి ఫన్నీగా సమాధానమిచ్చి తప్పించుకుంది. వచ్చిన గెస్ట్ ఎవరైనా వాళ్లని తన ప్రశ్నలతో చల్లగా కూపీ లాగడంలో నేహాథూపియా దిట్ట. ఇప్పటికే ఈమె షోకి విచ్చేసిన చాలామంది సెలెబ్రిటీలు వివాదాల్లో ఇరుక్కున్నారు. వారి లిస్ట్‌లో జాయిన్ అవ్వకుండా రాధిక తెలివిగా తప్పుకుంది. షోలో ఈ లెజెండ్ బ్యూటీ ఎదుర్కొన్న ప్రశ్నలలో ‘మంచంలో మీకు ఇష్టమైన పొజిషన్ ఏంటి?’అని నిజానికి ఇది నేహా షోకి వచ్చిన అందరినీ అడిగే ప్రశ్న. ఏదో చెప్పి ఇబ్బందుల్లో ఇరుక్కోకుండా అలా అని ఎక్కువ ఆలోచించకుండా టక్కున తన సమాధానంతో అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. ‘ఆఫ్‌కోర్స్.. నేనుఒక్క దానే్న పడుకున్నప్పుడు.. మరెవరితోనో పడుకున్నప్పుడు అని మీరు అడగలేదుగా’’ అంటూ చమత్కరించింది. టాలీవుడ్లో పెద్దగా కనపడకపోయినా బాలీవుడ్‌లో బాగానే బిజీగా ఉంది. మొన్ననే అక్షయ్‌కుమార్ ప్యాడ్‌మాన్ సినిమాలో నటించిన రాధిక సైఫ్‌అలీ ఖాన్ సరసన బజార్ సినిమాలో కనిపించనుంది.