జంబలకిడిపంబలో సిద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరో గా తెరకెక్కుతున్న జంబలకిడిపంబ జె.బి.మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా మోడల్, థియేటర్ ఆర్టిస్టు సిద్ధి ఇద్నానిని ఎంపిక చేశారు. చక్కటి వినోదంతో కూడిన ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు నటనకు మంచి స్కోప్ వుండడంతో పలువురిని పరిశీలించి సిద్ధిని ఎంపిక చేశారట. ఈ సందర్భంగా సిద్ధి మాట్లాడుతూ- నేను దేశంలోని చాలా ప్రదేశాల్లో థియేటర్ నాటకాలు వేశాను. ముంబైలోని ఓ ప్రముఖ ఏజెన్సీ నన్ను ఆడిషన్స్‌కు వెళ్లమన్నారు. టెస్ట్ షూట్ చేసిన తరువాత చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యాను. చాలా ఆనందంగా వుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరిచయం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.