మందిర మారలేదుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తా వుంటే ఎన్ని విభాగాల్లో అయినా ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ ఆడేయొచ్చని మందిరా బేడీ ఎప్పుడో నిరూపించింది. అప్పట్లో క్రికెట్ మ్యాచ్‌లకు గ్లామర్ రంగరించి ఈమె చేసిన హంగామా మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడీ బ్యూటీ ఏజ్ 45 సంవత్సరాలు అయినా సరే ఏ మాత్రం సంకోచించకుండా తన ఎక్స్‌పోజింగ్ ఫొటోలను నెట్‌లో పెట్టేస్తోంది. గతంలో ఫుకట్ వెళ్లినపుడు అక్కడ ఎంజాయ్ చేస్తున్న క్షణాలకు సంబంధించిన కొన్ని బికినీ పిక్స్ షేర్ చేయగా.. నెటిజన్లు తెగ తిట్టిపోశారు. ఇప్పుడు మందిరా బేడీ గోవాలో చక్కర్లు కొడుతోంది. ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లిన ఈ భామ.. అక్కడి నుంచి కూడా రివీలింగ్ డ్రెస్సులు.. టూపీస్ బికినీలతో హంగామా చేస్తోంది. దీంతో మళ్లీ ఈమెపై ట్రాలింగ్ మొదలైపోయింది. తిట్టేవాళ్లు తిడుతున్నారు.. పొగిడేవాళ్లు పొగుడుతున్నారు. కానీ తన పని మాత్రం తాను చేసుకుపోతోంది మందిరా బేడీ. నిజానికి ఈమె గ్లామర్ కంటే తన ఫిజిక్‌ను ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేస్తుంది. గతంలో నేరుగా, ఎదురుగుండానే విమర్శలు చేసేవారని.. ఇప్పుడా ట్రెండ్ సోషల్ మీడియాకు మారింది అంటే.. అంటూ విమర్శలను తెగ లైట్ తీసుకునే ఈ బ్యూటీ.. ఒకానొక సందర్భంలో తనను తిట్టిపోస్తున్న భారతీయ పురుష పుంగవులను కవార్డ్స్ అనేసింది కూడా.