పోకిరి రాజా వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, హన్సిక జంటగా రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న చిత్రాన్ని తెలుగులోకి పోకిరిరాజా పేరుతో విడుదల చేస్తున్నారు. సాయిగీతా ఆర్ట్స్ పతాకంపై మలిరెడ్డి వీరవెంకటసత్యనారాయణ, వి.హనీప్రమోద్, శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు వివరాలు తెలిపారు. జీవా హీరోగా నటిస్తున్న 25వ చిత్రమిది. ప్రముఖ నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ విలన్ పాత్రలో కనిపిస్తాడు. కామెడీ, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడింది. గట్టిపోటీ మధ్య మేము హక్కులను సొంతం చేసుకున్నాం. డి.ఇమాన్ సంగీతం అందించారు. త్వరలోనే ఆడియోని విడుదల చేసి, చిత్రాన్ని వీలైనంత త్వరలో విడుదల చేస్తామని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.విజయ్‌కుమార్, దర్శకత్వం: రామ్‌ప్రకాష్ రాయప్ప.