అల్లు శిరీష్ రీమేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో అల్లు శిరీష్ చివరగా చేసిన చిత్రం ‘ఒక్క క్షణం’ మంచి ఫలితానే్న అందుకుంది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఒక మలయాళ సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. అదే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి (అమెరి బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) చిత్రం. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. జూన్‌నుండి షూటింగ్ మొదలుకానుంది. ఇందులో అమెరికాలో పుట్టిన ఒక కుర్రాడు ఇండియా వచ్చి బలవంతం మీద ఎలా డిగ్రీ చేస్తాడు అనేదే ఈ సినిమా కథ. కథ మొత్తం హీరో పాత్ర జర్నీ మీదే నడుస్తుంటుంది. ఇకపోతే ఈ చిత్రంలో ఇతర నటీనటులెవరు, నిర్మాతలెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.