విలన్ పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం తమిళంలో భిన్నమైన పాత్రలు చేస్తూ మరోవైపు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌కు విలన్‌గా మారాడట. ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రోబో 2.0, కాలా చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల తరువాత పిజ్జా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేశారట. అయితే ఆ పాత్ర నెగెటివ్ షేడ్‌లో వుంటుందని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. విజయ్ సేతుపతి మొదటిసారిగా రజనీకాంత్‌తో నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.