జీవిత సత్యాలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో జనం ఎంత తొందరగా డిప్రెషన్‌లో పడిపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో సమాజానికి చూపించాలన్న ఉద్దేశ్యంతో అసతోమా సద్గమయ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సిద్ధార్థ్ గ్రంధి. ఫిలాసఫికల్ మరియు ఆధ్యాత్మికంమీద డాక్యుమెంట్రీస్ తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని శ్రీనివాసానంద స్వామి పీఠం అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామివారి చేతులమీదుగా ఆవిష్కరించబడింది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ- ఈ సినిమా మొత్తం ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఒక వ్యక్తి క్రుంగిపోతూ, అన్నీ కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడతాడు. భగవద్గీత మరియు కర్మఫలితం ఎలా వుంటుంది అనేది తెరపైన చూపించారు.