శ్రీ మామ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే దివంగతురాలైన అతిలోక సుందరి, అందాల నటి శ్రీదేవి జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ఆమె భర్త బోనీకపూర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.. శ్రీదేవి నట ప్రస్థానం, ప్రేమాయణం, పెళ్లి, గృహిణిగా, తల్లిగా తన బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వర్తించిన తీరుతో ఆమె జీవితంలోని పలు కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంకోసం శ్రీ, శ్రీదేవి, శ్రీమాన్ అనే టైటిల్స్‌ను బోనీకకపూర్ రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. మామ్ చిత్రంలో అసమాన నటనకు గాను ఉత్తమ నటిగా మరణానంతరం ఇటీవలే జాతీయ పురస్కారానికి ఎంపికైంది శ్రీదేవి. ఇవన్నీ బోనీకపూర్ వంశంలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా శ్రీదేవి బయోపిక్ తీసి తీరాలని కచ్చిత నిర్ణయం తీసుకున్నాడు.