న్యూయార్క్‌లోనే మొదలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘్భరత్ అనే నేను’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్న మహేష్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ‘ఊపిరి’ ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. గత ఏడాది కాలంగా వంశీ పైడిపల్లి మహేష్ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. భరత్ పూర్తయ్యింది కాబట్టి వంశీ షూటింగ్‌కు సంబంధించిన పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో మహేష్ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటికే అక్కడికి వెళ్లిన వంశీ లొకేషన్స్ వేటలో పడ్డాడు. ఈ కథ ప్రకారం విదేశాల్లోనే ఎక్కువ షూటింగ్ ఉంటుందని టాక్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.