టీజర్ వస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున - రామ్‌గోపాల్‌వర్మల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఆఫీసర్’. మొదటినుండి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రంలో నాగార్జున ఒక పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన యాక్షన్ టీజర్‌కు మంచి స్పందన దక్కగా ఇపుడు రెండో టీజర్‌ను సిద్ధం చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. వర్మ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయికగా నటిస్తుండగా చిత్రాన్ని మే 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో విజయాన్ని అందుకుని మరోసారి తానేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు వర్మ.