శర్వానంద్ కోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ.. అలాగే వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు యువ హీరో శర్వానంద్. ఇటీవల రాధా చిత్రంలో నటించిన ఆయనకు ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. దాంతో మంచి హిట్ కోసం హను రాఘవపూడితో సినిమాకు కమిట్ అయ్యాడు. దాంతోపాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న శర్వానంద్ కోసం ఓ సంచలన దర్శకుడు క్యూలో ఉన్నాడు. ఆయన ఎవరో కాదు దండుపాళ్యం సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన శ్రీనివాసరాజు. ఇప్పటికే శర్వానంద్‌తో శ్రీనివాస్‌రాజు కథా చర్చలు జరిపాడని, కథ విషయంలో కాస్త కన్‌ఫ్యూజ్ వల్ల ఈ ప్రాజెక్టుని వెయింటింగ్ లిస్ట్‌లో పెట్టాడని సమాచారం. అయితే శ్రీనివాసరాజు మాత్రం ఎలాగైనా సరే ఈ సినిమాను శర్వానంద్‌తోనే తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి హను రాఘవపూడి, సుధీర్ వర్మల సినిమాలు పూర్తయితే ఈ దండుపాళ్యం దర్శకుడితో చేసే సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఓ రివెంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్.