గ్లామర్‌కు రెడీనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటే... గ్లామర్? అందుకే హీరోయిన్స్ గ్లామర్ విషయంలో కాస్త ఒక అడుగు ముందే ఉంటారు. నేను గ్లామర్‌కు దూరం ఎక్స్‌పోజ్ చేయను అన్న హీరోయిన్స్‌కు పెద్దగా అవకాశాలు రావు.. వచ్చిన ఆమె క్రేజ్ ఎక్కువ పెరగదన్న విషయం ఇప్పటికే ఎందరో రుజువుచేసారు కూడా. అందుకే ఈ అమ్మడు కూడా గ్లామర్ దారిలో వెళ్లేందుకు రెడీ అయినట్టు చెప్పకనే చెప్పింది. ఇంతకీ ఎవరా భామ.. ఏమా కథ అంటే... మలయాళ ప్రేమమ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది ఆ సినిమా తెలుగు రీమేక్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఆ తరువాత రెండు మూడు సినిమాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందం... అభినయం రెండు పుష్కలంగా ఉన్న ఈ అమ్మడికి ఈమధ్య కాస్త అవకాశాలు తగ్గినట్టున్నాయి.