తేజ్ లవ్‌యు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. పారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. జూన్ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి రొమాంటిక్ చిత్రాలను అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. మంచి లవ్ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా రూపొందుతోంది.