పాట చిత్రీకరణలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్ నాగార్జున, నానిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి పాట చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుపుతున్నారు. ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో సాగుతున్న ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందులో నాగార్జున డాన్ పాత్రలో కన్పిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక నాని డాక్టర్ పాత్రలో కన్పిస్తాడట. నానికి జోడీగా రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగ్ సరసన ఆకాంక్షా సింగ్ నటిస్తోంది. సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే మిగతా షూటింగ్‌ను పూర్తిచేసి దసరాకు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.