కిషోర్ తిరుమలతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియల్ లైఫ్‌లో కుదరకపోయినా... కనీసం రీల్ లైఫ్‌లో అయినా కొన్ని పాత్రల చేయాలనీ హీరోలు కోరుకుంటారు.. ఇప్పుడు అది సాయిధరమ్ విషయంలో నిజం కానుంది. అందుకు కారణం తాను కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించనున్న చిత్రం ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనుండడమే. నిజ జీవితంలో సాయిధరమ్ తేజ్ తండ్రి ప్రేమను చూరగొనలేదు. అందుకు కారణం చిన్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోవడం. అందుకే కిషోర్ తిరుమల కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా సైన్ చేసేశాడట సాయిధరమ్. ఇకపోతే.. తేజ్ బాబు నటించిన ‘తేజ్ ఐ లవ్‌యూ’ జూన్ 20న విడుదలకు సిద్ధమవుతుండగా... ఈలోపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాలోనూ నటించనున్నాడు సాయిధరమ్ తేజ్.