డెహ్రడూన్‌లో మహేష్ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించే 25వ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 10 నుండి మొదలుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా అమెరికాలో షూటింగ్ మొదలుపెట్టి ఎక్కువ భాగం అక్కడే జరపాలని ప్లాన్ చేసారు.. అయితే ఎందుకో టీమ్ మళ్ళీ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు అమెరికాలో లొకేషన్స్ సెర్చ్ చేసాడు. అందుకే డెహ్రాడూన్‌లో షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అయ్యారు. జూన్ రెండో వారంలో మొదలుపెట్టి ఆ నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ చేస్తారట. ఆ తరువాత హైద్రాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారట. అల్లరి నరేష్ కూడా నటిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.