యేలేటి దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న నితిన్ మళ్ళీ గాడి తప్పినట్టున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్నదానానీకోసం.. లై, చల్ మోహనరంగా సినిమాలు ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. దాంతో మంచి హిట్‌కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్న నితిన్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ప్రయోగాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించనున్నాడు. ఇప్పటికే కథ చర్చల జరిగిన ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ వెలువడనుంది.